మా గురించి
గ్రూపుల మధ్యన విద్వేషాలు రూపు మాపటం, విపత్తు సమయాలలోబాధితులను ఆదుకోవడం, స్థిరమైన గ్రామీణాభివృద్ధి, స్త్రీసాధికారత, ఖైదీలపునరావాసం, అందరికి విద్య, వాతావరణకాలుష్యనివారణ మొదలైన ఎన్నో మనవవికాసకార్యక్రమాలద్వారా, ఆర్ట్అఫ్లివింగ్సమాజంలోశాంతినివ్యాప్తిచేస్తూఉంది.
అనుబంధసంస్థలు :
ఆర్ట్అఫ్లివింగ్తోపాటు ఇంటర్నేషనల్ అసోసియేషన్ఫర్హ్యూమన్వాల్యూస్ (ఐఎహెచ్వి ), వేదవిజ్ఞానమహావిద్యాపీథ్ (వివిఎమ్విపి ), శ్రీశ్రీరవిశంకర్విద్యా మందిర్ (ఎస్ఎస్అర్విఎమ్ ), వ్యక్తివికాసకేంద్రఇండియా (వివికెఐ ), శ్రీశ్రీరూరల్డెవలప్మెంట్ప్రోగ్రాం (ఎస్ఎస్అర్డిపి ), శ్రీశ్రీఇన్స్టిట్యూట్అఫ్అగ్రికల్చరల్సైన్స్అండ్టెక్నాలజీ (ఎస్ఎస్ఐఎఎస్టి ) లాంటిఅనేకఅనుబంధసంస్థలువత్తిడిలేనిఅహింసాపూర్వకసమాజంకోసంఏకాగ్రతతోపనిచేస్తూ, ఆర్ట్అఫ్లివింగ్మానవీయకార్యక్రమాలనుభూగోళమంతట వ్యాపింపచేయడానికినిరంతరకృషిచేస్తున్నాయి.
సంస్థనిర్మాణం :
ఆర్ట్అఫ్లివింగ్ప్రపంచంలోనిఅతిపెద్దస్వయంసేవక (వాలంటీర్ల) సంస్థలలోఒకటి. ఈసంస్థముఖ్యకార్యాలయంభారతదేశంలోనిబెంగుళూరు పట్టణంలోఉంది. ఈసంస్థ 1989 లోయుఎస్ఎ మరియుజర్మనీలలోస్థాపించబడిన "ది ఆర్ట్అఫ్లివింగ్" గా ప్రపంచదేశాలలోపనిచేస్తూఉంది. అప్పటినుండిప్రపంచమంతాస్థానికసంస్థలుస్థాపించబడ్డాయి. ఈసంస్థకార్యకలాపాలునిర్వహించడానికిట్రస్టీలసమూహంపనిచేస్తూఉంటుంది. ఈట్రస్ట్సభ్యులుప్రతిరెండుసంవత్సరాలకొకసారిమారుతూఉంటారు. ఆర్ట్అఫ్లివింగ్శిక్షకులుమరియుఅప్పటివరకుబాధ్యతవహించినట్రస్టీలుకలిసితదుపరిసభ్యులనునియామకంచేస్తారు. ఇంకాసంస్థకుమార్గనిర్దేశంచేయడానికిఒకసలహాదారుసంఘంకుడాఅందుబాటులోఉంటుంది. సంస్థతాలుకుఖాతాలన్నీబయటిఅడిటర్లతోపరిశీలింపబడుతూఉంటాయి. ఖర్చులకుమినహా ట్రస్టీలకుజీతభత్యాలులాంటిమరేప్రయోజనాలుఉండవు. ఆర్ట్అఫ్లివింగ్కోర్సులుసమాజసేవాకార్యక్రమాలకునేరుగానిధులుసమకూరుస్తాయి. ఇంకాఆర్ట్అఫ్లివింగ్ముద్రణమరియుఆయుర్వేదఉత్పత్తులద్వారవచ్చేనిధులుకూడాసేవా కార్యక్రమాలలోఉపయోగిస్తారు.
సభ్యత్వాలు :
సిఓఎన్జిఓ (కాన్ఫరెన్స్అఫ్ఎన్జిఓస్ ఇన్కన్సల్టెటివ్స్టేటస్విత్ఇసిఓఎస్ఓసిఅఫ్దయునైటెడ్నేషన్స్)
ఆకలివ్యతిరేకఅంతర్జాతీయకూటమి
యుఎన్మానసికఆరోగ్యసంఘంమరియుయుఎన్వయోసంఘంన్యూయార్కు
ఇంటర్నేషనల్యూనియన్ఫర్హెల్త్ప్రమోషన్అండ్ఎడ్యుకేషన్ . పారిస్
ఎన్జిఓఫోరంఫర్హెల్త్ జనీవ.
ఆర్ట్అఫ్లివింగ్డేఉత్సవాలు :
మనవీయవిలువలవారంలూసియనాలో - ఫిబ్రవరి 23,2007
మనవీయవిలువలవారంబాల్టిమోర్ లో - మార్చి 25 - మర్చి 31, 2007
మనవీయవిలువలవారంకొలంబియా లో - మార్చి 2007
ఆర్ట్అఫ్లివింగ్ఫౌండేషన్డేసిరకాస్లో - మే 7, 2004
శ్రీశ్రీరవిశంకర్గారితో 1981 సంవత్సరంలోస్థాపించబడినఆర్ట్ఆఫ్లివింగ్, మానవీయ విలువలతో కూడిన వత్తిడి నివారణలో శిక్షణ నిచ్చేసేవాసంస్థ. ఈసంస్థభూగోళమంతా 152 దేశాలలోవ్యాపించి 370 కోట్లకుపైగాజీవితాలలోభాగమైంది.
"వత్తిడిలేనిమనస్సు, హింసావిహీన సమాజమునుండి మాత్రమే ప్రపంచ శాంతిని సాధించగలం " అనే శ్రీశ్రీ గారి శాంతి మంత్రం ఆధారంగా తయారు చేయబడిన ఈకోర్సులుమనిషివత్తిడినిదూరంచేసి, మానసిక ప్రశాంతతను అనుభవం లోకి తెస్తాయి. ఆర్ట్అఫ్లివింగ్శ్వాస ప్రక్రియలు యోగ మరియు ధ్యానం ద్వార వత్తిడి నివారణ మెళకువలు అందిస్తుంది. ఈకోర్సులు ప్రపంచమంతా కోట్లాది మందికి వత్తిడి, మనోవ్యాకులత (దిప్రేస్సన్), ఇంకా హింసాత్మక భావాలను అధిగమించడానికి ఎంతగానో ఉపకరిస్తున్నాయి.
గ్రూపుల మధ్యన విద్వేషాలు రూపు మాపటం,, విపత్తు సమయాలలోబాధితులను ఆదుకోవడం, స్థిరమైన గ్రామీణాభివృద్ధి, స్త్రీసాధికారత, ఖైదీలపునరావాసం, అందరికి విద్య, వాతావరణకాలుష్యనివారణ మొదలైనఎన్నోమనవవికాసకార్యక్రమాలద్వారా, ఆర్ట్అఫ్లివింగ్సమాజంలోశాంతినివ్యాప్తిచేస్తూఉంది.
అనుబంధసంస్థలు
ఆర్ట్అఫ్లివింగ్తోపాటు ఇంటర్నేషనల్ అసోసియేషన్ఫర్హ్యూమన్వాల్యూస్ (ఐఎహెచ్వి ), వేదవిజ్ఞానమహావిద్యాపీథ్ (వివిఎమ్విపి ), శ్రీశ్రీరవిశంకర్విద్యా మందిర్ (ఎస్ఎస్అర్విఎమ్ ), వ్యక్తివికాసకేంద్రఇండియా (వివికెఐ ), శ్రీశ్రీరూరల్డెవలప్మెంట్ప్రోగ్రాం (ఎస్ఎస్అర్డిపి ), and Sశ్రీశ్రీఇన్స్టిట్యూట్అఫ్అగ్రికల్చరల్సైన్స్అండ్టెక్నాలజీ (ఎస్ఎస్ఐఎఎస్టి ) aలాంటిఅనేకఅనుబంధసంస్థలువత్తిడిలేనిఅహింసాపూర్వకసమాజంకోసంఏకాగ్రతతోపనిచేస్తూ, ఆర్ట్అఫ్లివింగ్మానవీయకార్యక్రమాలనుభూగోళమంతట వ్యాపింపచేయడానికినిరంతరకృషిచేస్తున్నాయి..
సంస్థనిర్మాణం
ఆర్ట్అఫ్లివింగ్తోపాటు ఇంటర్నేషనల్ అసోసియేషన్ఫర్హ్యూమన్వాల్యూస్ (ఐఎహెచ్వి ), వేదవిజ్ఞానమహావిద్యాపీథ్ (వివిఎమ్విపి ), శ్రీశ్రీరవిశంకర్విద్యా మందిర్ (ఎస్ఎస్అర్విఎమ్ ), వ్యక్తివికాసకేంద్రఇండియా (వివికెఐ ), శ్రీశ్రీరూరల్డెవలప్మెంట్ప్రోగ్రాం (ఎస్ఎస్అర్డిపి ), శ్రీశ్రీఇన్స్టిట్యూట్అఫ్అగ్రికల్చరల్సైన్స్అండ్టెక్నాలజీ (ఎస్ఎస్ఐఎఎస్టి ) లాంటి అనేక అనుబంధ సంస్థలు వత్తిడి లేని అహింసా పూర్వక సమాజం కోసం ఏకాగ్రతతో పనిచేస్తూ, ఆర్ట్అఫ్లివింగ్మానవీయ కార్యక్రమాలను భూగోళమంతట వ్యాపింపచేయడానికి నిరంతర కృషి చేస్తున్నాయి.
సభ్యత్వాలు
- సిఓఎన్జిఓ (కాన్ఫరెన్స్అఫ్ఎన్జిఓస్ ఇన్కన్సల్టెటివ్స్టేటస్విత్ఇసిఓఎస్ఓసిఅఫ్దయునైటెడ్నేషన్స్)
- ఆకలివ్యతిరేకఅంతర్జాతీయకూటమి
- యుఎన్మానసికఆరోగ్యసంఘంమరియుయుఎన్వయోసంఘంన్యూయార్కు
- ఇంటర్నేషనల్యూనియన్ఫర్హెల్త్ప్రమోషన్అండ్ఎడ్యుకేషన్ . పారిస్
- ఎన్జిఓఫోరంఫర్హెల్త్ జనీవ.
ఆర్ట్అఫ్లివింగ్డేఉత్సవాలు
- మనవీయవిలువలవారంలూసియనాలో - ఫిబ్రవరి 23,2007
- మనవీయవిలువలవారంబాల్టిమోర్ లో - మార్చి 25 - మర్చి 31, 2007
- మనవీయవిలువలవారంకొలంబియా లో - మార్చి 2007
- ఆర్ట్అఫ్లివింగ్ఫౌండేషన్డేసిరకాస్లో - మే 7, 2004