ఆర్ట్ అఫ్ లివింగ్ హాప్పినెస్స్ కోర్సు లేదా ఎస్ ప్లస్ కోర్సు చేసిన వారు ఈ సెంటర్లలో ప్రాక్టీసు చేసుకోగలరు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్ట్ అఫ్ లివింగ్ సెంటర్ లలో ప్రతి వారం ఆర్ట్ అఫ్ లివింగ్ కోర్సు చేసిన వారు సామూహికంగా ప్రాక్టీసు చేసుకునే సౌకర్యం చేయ బడింది. ఆర్ట్ అఫ్ లివింగ్ బోధకుల సహాయంతో ఈ సెంటర్లలో ఉచితంగా ప్రాక్టీసు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సెంటర్లలో సత్సంగము మరియు సాధన ద్వారా కోర్సు చేసిన అందరు కలిసి ఉమ్మడిగా తర్ఫీదు పొందడమే కాక మనము ఇంటి వద్ద చేస్తున్న ప్రాక్టీసు సరిగ్గా చేయుటకు ఉపయోగ పడుతుంది.

Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More