వివిధ సమయములు, వివిధ భావాలూ.
మీరు అనుకున్నవిధముగా అనుభూతి చెందుటకు ఒకే పరిష్కారం.!
మీ మానసిక స్థితికి తగినట్టుగా మీరు ఈ క్రి౦ది వాటిలో ఒక ధ్యానమును ఎ౦చుకో౦డి.
మానసికి ఒత్తిడి కలిగి వున్నారా? లేక విసుగు చెంది వున్నారా ? మీ రోజు మొత్తము గంధరగోళంలో వున్నారా ?
ఈ ధ్యానము ద్వారా మీ మానసిక ఒత్తిడి నుంచి ఉపశమన౦ పొ౦ద౦డి
Start Meditating
మీరు చాలా చిరాకుగా ఆందోళనగా వున్నారా ?దాని నుండి మీరు విముక్తి పొంది, విశ్రాంతి కోరుకుంటున్నారా ?
20 ని|| ల ఈ ధ్యానము ద్వారా మీ భావములను మీరు మార్చుకోగలరు.
Start Meditating
బాగా అలసిపోయి విసుగు చెంది వున్నారా ?మీ శక్తి ని తిరిగి పొంది ఆనందముగా, వుస్తహముగా వుండాలని అనుకుంటున్నారా ?
20 ని।। ల ఈ ధ్యాన౦ ద్వారా మీరు శక్తిని, తిరిగి విశ్రాంతిని పొందగలరు.
Start Meditating
చాలా ఆనందంగా వున్నరా ?అలాగే ఆనందంగా, హాయిగా ఉండాలనుకుంటున్నారా?
ఈ 20 ని।। ధ్యానముతో ఆనందకరమైన ప్రయాణం చెయ్యండి.
Start Meditating
ధ్యానము మీకు ఏవిధముగా సహాయము చేస్తుంది ?
మీరు ధ్యానము చేయట౦ ఈ మధ్యనే మొదలపెట్టినా లేదారోజా సాదన చేస్తున్నట్లైనాగానిసూచనల సహాయముతో ధ్యానము ( Guided Meditation) ద్వారా మీరు
మీరు ప్రశాంతతను, ఆనందమును, బలమును, సంతోషమును పొందగలరు మరియు మీరు అనుకున్న అనుభూతిని పొందగలరు
శుభవార్త ఏమిటంటే సూచనల సహాయముతో ధ్యానము ద్వారాచాలా సులభముగా మీకు అనుభూతి కలుగుతు౦ది. ఎటువంటి ప్రయత్నమూ లేకుండ తేలికగా ధ్యానము చెయ్యడానికి సున్నితముగా చెప్పబడినవి ఈ ధ్యానములు.
మీరు 20 ని ॥ కళ్ళు మూసుకొని కూర్చొని వుంటే చాలు. సూచనల సహాయముతో ధ్యానము మిమ్మల్ని ప్రశాంతమైన స్థితికి తీసుకు వెళుతుంది.
మీ భావావేశాలుమీ జీవితమును, ఉద్యోగ పరిస్థితుల మీదను ప్రభావం చుపుతున్నయా ? ఈ క్రింది దరఖాస్తుని పూర్తి చేసి, ధ్యానము గురంచి ఇంకా ఎక్కువగా నేర్చుకొని, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొని, మీ జీవితమును సంతోషముగా గడప౦డి.