ఆర్ట్ ఆఫ్ లివింగ్ (భాగం -2)

Rest in your Infinite Nature

ఈ ఉన్నత స్థా యి కోర్సు సాధారణంగా నివాస యోగ్య ఆవరణ లో జరుప బడుతుంది. ఇక్కడ ధ్యానంలో లోతుకు వెళ్ళటానికి, గజిబిజిగా ఉన్న మనస్సును మౌనం దిశగా తీసుకురావటానికి ఇంకా మానసిక విశ్రాంతి, మౌనపు అంచులను చేరుకోవటానికి తగిన పరిస్థితులు కల్పించ బడతాయి.

ఇది మొదటి భాగంలోని సుదర్శన క్రియ శ్వాస ప్రక్రియ ఆధారంగా నిర్మించబడిన కో ర్సు. సారీరక మానసిక ఆధ్యాత్మిక పునరుద్ధరణ కొరకు, ఎరుకతో మన శక్తి నంతటినీ బయటి కల్లోల పరిస్థితుల నుండి క్రోడీకరించి  లోపల కేంద్రీకరించడం అన్ని సంప్రదాయాల లోనూ అనాదిగా ఉన్నప్రక్రియ - మౌన దీక్ష.

ఈ కోర్సులోని ప్రత్యేక లక్ష్యం తో కూర్చబడిన వివిధ ప్రక్రియలలో పాల్గొనడం ద్వారా, సాధారణంగా కల్లోలంతో గజిబిజిగా ఉండే మనస్సును దాటి ప్రశాంతమైన లోతులలోని అసామాన్యమైన విశ్రాంతిని, ఉత్సాహాన్ని మనతో తీసుకు వెళ్లి, మన జీవన శైలిలో అనుభవించ గలుగుతాము.

అర్హతలు: ఆర్ట్ ఆఫ్ లివింగ్ హాపీనెస్ కోర్సు హాపీనెస్ కోర్సు

 

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More