Awards and Honors: Sri Sri Ravi Shankar

గౌరవ పురస్కారాలు:

• ఉత్కళ విశ్వవిద్యాలం, భారత్ వారి గౌరవ డాక్టరేట్, 25 ఏప్రిల్ 2013.
• గుజరాత్ సాంకేతిక విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్, 19 జనవరి 2013.
• పరాగ్వేలోని కౌసా విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్, 13 సెప్టెంబరు  2012.
• బ్యూనస్ ఎరిస్ విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డిప్లొమా, 6 సెప్టెంబరు 2012.
• కొర్డొబా, అర్జెంటీనాలోని సిగ్లో XXU విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్, 5 సెప్టెంబరు 2012
• నైన్రోడ్స్ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్ వారిచే గౌరవ డాక్టరేట్, 15 జూన్ 2012
• సురేష్ జ్ఞాన్ విహార్ విశ్వవిద్యాలయం, రాజస్థాన్, భారత్ వారి గౌరవ డాక్టరేట్, 2012
• జెంట్ ఇట్వాన్ విశ్వవిద్యాలయం, బుడాపెస్ట్ (హంగేరి)లో గౌరవ ఆచార్య పదవి, 2009
• బెంగుళూరు విశ్వవిద్యాలయపు గౌరవ డాక్టరేట్, 2009
• నాగార్జున విశ్వవిద్యాలయపు గౌరవ డాక్టరేట్, 2008
• మహారాజా శాయాజీరావు విశ్వ విద్యాలయపు గౌరవ డాక్టరేట్, 2007
• రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చే గౌరవ డాక్టరేట్ పురస్కారం, 2007
• వైద్యరంగంలోని అంతర్జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంచే గౌరవడాక్టరేట్ పురస్కారం, శ్రీలంక, 2006.
• కువెంపు విశ్వవిద్యాలయపు గౌరవ డాక్టరేట్, 2004.

 

అనేక ప్రపంచదేశాలు శ్రీశ్రీ ని వివిధ అవార్డులతో సత్కరించాయి. వాటిలో కొన్ని:
• పెరూలోని లీమా నగర్ మేయర్ చే 15 సెప్టెంబరు 2012 న ‘అత్యంత ప్రముఖ అతిథి’ అవార్డు.
• పరాగ్వే దేశపు అత్యున్నత పౌర అవార్డు అయిన ‘నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిటో డి కమ్యునరోస్’ అవార్డు, 13 సెప్టెంబరు 2012.
• పరాగ్వా మునిసిపాలిటీ చే ప్రముఖ పౌర అవార్డు, 12 సెప్టెంబరు 2012.
• పరాగ్వేలోని ఆసున్షన్ నగరానికి ప్రముఖ అతిథి అవార్డు, 12 సెప్టెంబరు 2012.
• రియో డి జెనీరో దేశపు అత్యున్నత అవార్డు, టీరాడెంటెస్ మెడల్, 3 సెప్టెంబరు 2012.
• విశ్వచేతన అవార్డు, భారతదేశం, 19 డిసెంబరు 2011.
• రష్యాదేశపు జాతీయ భద్రతా అకాడమీ చే విశ్వ మానవ అవార్డు, 1 జులై 2011.
• ఫీనిక్స్ అవార్డు, అట్లాంటా, అమెరికా, 2008
• అమెరికాలోని హ్యూస్టన్ నగరపు గౌరవ పౌరసత్వం, గౌరవ రాయబారిగా నియామకం, 2008.
• ప్రశంసాపత్రం, ప్రకటన, న్యూజెర్సీ, 2008
• ప్రపంచ శాంతి నిర్మాత అవార్డు, భారతదేశం, 2008
• ‘లైట్ ఆఫ్ ది ఈస్ట్’(ప్రాచ్య దీపం) జాతీయ అవార్డు, భారతదేశం, 2008
• మిలీనియం అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలు సాధింపబడిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి మిలీనియం క్యాంపెయిన్ (UNMC) చే సత్కారం, 2007
• వీరి వాషింగ్టన్ (కొలంబియా జిల్లా) పర్యటన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ నగరం వారంరోజులను  మానవ హక్కుల వారం గా ప్రకటించి గౌరవించింది. మార్చి 2007
• ప్రపంచ శాంతి, సామరస్యాల కోసం అసాధారణ కృషి చేసినందుకు గాను నాయకత్వ అవార్డు,  అమిటీ విశ్వవిద్యాలయం, 2007
• బాల్టిమోర్ పట్టణపు గౌరవ పౌరసత్వం, కెనడా, 2006
• కాల్గరీ పట్టణపు గౌరవ పౌరసత్వం, కెనడా, 2006
• కాల్గరీ చట్టసభల శతాబ్ది మెడల్, కాల్గరీ, కెనడా, 2006
• మానవత్వపు అవార్డు,  బ్రాంప్టన్, ఒంటారియో, 2006
• ఆర్డర్ ఆఫ్ ది పోల్ స్టార్, మంగోలియా, 2006
• పీటర్ ది గ్రేట్ ప్రథమ శ్రేణి అవార్డు, రష్యా, 2006
• ప్రధానమంత్రి అవార్డు, మంగోలియా, 2006
• అల్బెర్టా చట్టసభల శతాబ్ది మెడల్, 2006
• విశ్వమానవతావాది అవార్డు, ఇల్లినాయిస్, అమెరికా, 2005
• భారత శిరోమణి అవార్డు, కొత్తఢిల్లీ, భారతదేశం, 2004
• విశిష్ట అతిథి అవార్డు, బ్యూనస్-ఎరిస్, అర్జెంటీనా, 2004
• ఫీనిక్స్ అవార్డు,  అమెరికా, 2002
• యేల్ డివినిటీ స్కూల్, అమెరికా లో సలహాసంఘ సభ్యత్వం, 1990
• భారత రాష్ట్రపతి చే యోగశిరోమణి అవార్డు, 1986

పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం క్రింది నగరాలలో పాటింపబడింది.

• ఏప్రిల్ 25, 2010, హామిల్టన్ కౌంటీ, ఒహియో, అమెరికా.
• ఏప్రిల్ 23, 2010, మిల్సవాకీ, అమెరికా
• ఏప్రిల్ 20, 2010, డెన్వర్, అమెరికా.
• అక్టోబరు 29, 2008, ఇర్వింగ్, టెక్సాస్, అమెరికా.
• జులై 4-6, 2008, ఎడిసన్, న్యూజెర్సీ, అమెరికా
• జులై 29, 2007, పొమొనా, కాలిఫోర్నియా, అమెరికా.
• మార్చి 28, 2007, వాషింగ్టన్ (కొలంబియా), అమెరికా.
• డిసెంబరు 4, 2006, రెజినా, కెనడా
• నవంబరు 25, 2006, విండ్సర్, కెనడా
• నవంబరు 21, 2006, సర్రే, కెనడా
• నవంబరు 21, 2006, రిచ్మండ్, కెనడా
• సెప్టెంబరు 13, 2006, ఒట్టావా, కెనడా
• సెప్టెంబరు 10, 2006, హాలిఫాక్స్, కెనడా
• సెప్టెంబరు 7, 2006, ఎడ్మంటన్, కెనడా
• జూన్ 28, 2002, షికాగో, ఇల్లినాయిస్, అమెరికా
• మే 8-9, 2002, బెవర్లీ హిల్స్, కాలిఫోర్నియా, అమెరికా
• ఏప్రిల్ 29, 2002, అట్లాంటా, జార్జియా, అమెరికా
• జనవరి 10, 2002, ఆస్టిన్, టెక్సాస్, అమెరికా
• ఆగస్టు 26, 2000, వాషింగ్టన్ (కొలంబియా), అమెరికా

ఇతర అవార్డులు

• జర్మనీలోని స్టుగార్ట్ లో సెప్టెంబరు 13, 2013 న జరిగిన ప్రథమ ‘విశ్వ కుటుంబ దినాలు, 2013’ సదస్సు సందర్భంగా అవార్డు.
• మార్టిన్ లూధర్ కింగో జూనియర్ చే గాంధీ, కింగ్, ఇకెకడా కమ్యూనిటీ బిల్డర్స్ ప్రైజ్, ఇంటర్నేషనల్ ఛాపెల్, మోర్హౌస్ కాలేజ్, అట్లాంటా, అమెరికా, ఏప్రిల్ 3, 2013.
• సిద్ధిశ్రీ అవార్డు, బెల్గాం, కర్నాటక డిసెంబరు 2, 2012.
• సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య స్మృతి అవార్డు, బెంగుళూరు, అక్టోబరు 1, 2012.
• ది శివానంద ప్రపంచ శాంతి అవార్డు, శివానంద ఫౌండేషన్, దక్షిణాఫ్రికా, ఆగస్టు 26, 2012.
• అల్-ముస్తఫా విశ్వవిద్యాలయం, ఢిల్లీ వారిచే శాంతి-సామరస్య అవార్డు, మార్చి 11, 1012.
• క్రాన్స్ మోంటానా ఫోరమ్ అవార్డు, బ్రసెల్స్, జూన్ 24, 2011.
• అమరజ్యోతి అవార్డు, ఢిల్లీ, సెప్టెంబరు 23, 2010
• కల్చర్ ఇన్ బ్యాలెన్స్ అవార్డు, డ్రెస్డెన్, జర్మనీ, అక్టోబరు 10, 2009
• పీస్ డోవ్స్, నార్వే వారిచే ది బాల్ ఆఫ్ పీస్ అవార్డు జూన్ 13, 1009
• వేషనల్ వెటరన్స్ ఫౌండేషన్ అవార్డు, అమెరికా 2007
• అల్బెర్టా, కెనడాలోని ఫర్ ది లవ్ ఆఫ్ చిల్డ్రన్ సొసైటీ వారిచే 2006వ స్వత్సరానికి శాంతి బహుమతి
• సామరస్యానికై దారాశిఖో జాతీయ అవార్డు, న్యూఢిల్లీ, 2005
• మహావీర్-మహాత్మ అవార్డు, భారత్, 2005

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More