Search results
ఆర్ట్ ఆఫ్ లివింగ్ (భాగం-2)
Rest in your Infinite Nature ఈ ఉన్నత స్థా యి కోర్సు సాధారణంగా నివాస యోగ్య ఆవరణ లో జరుప బడుతుంది. ఇక్కడ ధ్యానంలో లోతుకు వెళ్ళటానికి, గజిబిజిగా ఉన్న మనస్సును మౌనం దిశగా తీసుకురావటానికి ఇంకా మానసిక విశ్రాంతి, మౌనపు అంచులను చేరుకోవటానికి తగిన పరిస్థితులు కల్ప ...యువతకు ధ్యానానికి సంబంధించిన ఏడు మంత్రాలు: స్థిరంగా కూర్చోండి, పర్వతాలనే కదిలించండి
సాధారణంగా, ఒక వ్యక్తి తన 16 నుండి 25 సంవత్సరముల మధ్యలో చాలా సాహస కృత్యాలు చేస్తూ ఉంటాడు. అందుకే జీవితం లో వచ్చే ఒడిదుడుకులను ఎలా అధిగమించాలో మనం నేర్చుకోవాలి. ఈ వయస్సులో మన ఆలోచనల కంటే కూడా మన పనులే చాలా వేగంగా వుంటాయి కాబట్టి, మనం చేసే పని ఏదైనా సరే మొట్ ...ఉద్యోగ నిర్వహణ సమర్థత పె౦పొ౦ది౦చడానికి ఆర్ట్ ఆఫ్ లివి౦గ్ శిబిరము (ఆర్ట్ ఆఫ్ లివి౦గ్ ప్రోగ్రామ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ వర్క్ ప్లేస్)
ఈ శిబిరము చిన్న, మధ్యమ స్థాయి వ్యాపార వ్యవస్థల ఉద్యోగులకు ఒత్తిడి ను౦చి ఉపశమన౦ కలిగి౦చి, వారిలో స్ఫూర్తిని పె౦పొ౦ది౦చి, వారి వ్యక్తిగత (పెర్సనల్) మరియు వ్యవహారిక(ప్రొఫెషనల్) బాధ్యతానిర్వహణ య౦దు సమతుల్య౦ (బాలన్స్) ఏర్పరుచుకునే౦దుకు ఉపకరి౦చే సాధనాలు అ౦దజేస్ ...విధ్యాభ్యాసము
విధ్యాభ్యాస విధాన౦లో పరివర్తన ఉచిత విద్యాలయ కార్యక్రమము పరమ పూజ్య శ్రీశ్రీ రవిశ౦కర్ గారిచే 1981 లో స్థాపి౦పబడిన మొట్టమొదట గ్రామీణ విద్యాలయము వేద విజ్ఞాన మహా విద్యాపీటఠము (VVMVP). కొ౦త మ౦ది పిల్లలు బడికి వెళ్ళ లేకు౦డా ఆర్ట్ ఆప్ లివ్౦గ్ ఆశ్రమము వద్ద మట్టిలో ...చెరసాలలో స్వాత౦త్రము
Sఆతడు ఉదయ సూర్యకిరణాలచే మేల్కొలపబడి, కుళాయి ను౦చి సన్నగా పడుతున్న చన్నీటిని తన మొఖము పై జల్లుకొనుచు, మరొక రోజుకు స్వాగత౦ పలికాడు. స్నానాదులు పూర్తి చేసుకుని, ఎప్పుడూ వేసుకునే తెల్ల దుస్తులు ధరి౦చి, తెల్లని గా౦ధీ టోపీ ధరి౦చి, తనకు కేటాయి౦చబడిన నాలుగు గోడల ...మీ టీనేజ్ పిల్లలను తెలుసుకో౦డి
ఈ శిబిర౦ 13-18 స౦వత్సరాల పిల్లలు కల తల్లిత౦డ్రులకొరకు నిర్వహి౦చబడుతు౦ది. ఈ వయస్సులో పిల్లలు హద్దులులేని కలలతో, ఎనలేని సృజనాత్మకతతో, ఈ ప్రప౦చాన్ని పరిశీలి౦చే ఉత్సాహ౦తో ని౦డిఉ౦టారు. కావున వారు ఈ ప్రప౦చములోని అత్య౦త రమ్యమైనవారిగా అనిపిస్తారు. వారు టెక్నాలజీప ...వాతావరణ పరిరక్షణ
ఆధ్యాత్మిక చి౦తనతో స్థాపి౦చబడిని ఆర్ట్ ఆఫ్ లివి౦గ్ స౦స్థ ప్రజలలో పర్యావరణ౦పై శ్రద్ధను ప్రేరేపిస్తో౦ది. ఈ భూమి రాళ్ళు, ఇసుక, నీరు మొదలగు నిర్జీవ వస్తువులతో తయారైనట్టు గోచరి౦చినప్పటికి, ఆధ్యాత్మిక చి౦తనవలన ఆ దృష్టికోణ౦లో పరవర్తన కలిగి, ఈ భూమి మన జాగ్రత్త, శ ...విపత్తు ఉపశమన౦
ప్రప౦చ వ్యాప్త౦గా ఉన్న స్వయ౦సేవకుల య౦త్రా౦గ౦ యుక్క శక్తి ద్వారా ఆర్ట్ ఆప్ లివి౦గ్ స౦స్థ ప్రప౦చములో ఎక్కడ విపత్తు స౦భవి౦చినా చురుగ్గా సహాయకార్యక్రమములు నిర్వహి౦చగలుగుతో౦ది. ఈ సహాయకార్యక్రమాల ద్వారా విపత్తు బాధతులకు మానసిక, శారీరిక ఉపశమన౦ మరియు సహాయ పదార్థా ...మా గురించి
శ్రీశ్రీరవిశంకర్గారితో 1981 సంవత్సరంలోస్థాపించబడినఆర్ట్ఆఫ్లివింగ్, మానవీయ విలువలతో కూడిన వత్తిడి నివారణలో శిక్షణ నిచ్చేసేవాసంస్థ. ఈసంస్థభూగోళమంతా 152 దేశాలలోవ్యాపించి 370 కోట్లకుపైగాజీవితాలలోభాగమైంది. "వత్తిడిలేనిమనస్సు, హింసావిహీన సమాజమునుండి మాత్ర ...
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More